Former England opener Geoffrey Boycott has urged England and Wales Cricket Board (ECB) to dock money from players who prioritise the Indian Premier League (IPL) over national duty.
#IPL2021
#PlayersPrioritisingIPL
#CricketersPutIPLOverNationalDuty
#GeoffreyBoycott
#EnglandandWalesCricketBoard
#IndianPremierLeague
#DockCricketersMoney
#INDVSENG
#dockmoneyfromplayers

దేశాన్ని కాదని డబ్బుల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ప్రాధాన్యమిచ్చే ఇంగ్లండ్ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు ఆ జట్టు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్ కాట్ సూచించాడు . ఇంగ్లండే కాకుండా ఇలాగే ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడే అన్ని దేశాల క్రికెటర్ల నుంచి ఆయా క్రికెట్ బోర్డులు 10 శాతం కోత విధించాలన్నాడు.